in

Kiran Abbavaram To Marry his Heroine rahasya!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కిరణ్ అబ్బవరం ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నాడు.

తమ పెళ్లి విషయాన్ని కిరణ్ అబ్బవరం అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలని కొన్ని నెలల క్రితం ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వారంలో వీరి నిశ్చితార్థం జరగనుంది..!!

trisha to play a dual role in Chiranjeevi’s Vishwambhara?

Prabhas to romance Mrunal Thakur soon?