in

jayasudha about her husband nitin kapoor suicide!

తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్న జయసుధకు ఎదురైంది. అప్పుడు జయసుధ స్పందిస్తూ..” మా వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం అప్పులు .. ఆయన తీసిన సినిమాలు నష్టాలు తీసుకురావడమనే వార్తల్లో నిజం లేదు.

అయినా ఆత్మహత్య చేసుకునేంత అప్పులు మాకు లేవు. సూసైడ్ చేసుకునే ఒక రకమైన మానసిక స్థితి మా పిల్లలకుగానీ ..మా పిల్లల పిల్లలకు గాని రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవడమనేది మా అత్తగారి ఫ్యామిలీ వైపు ఉంది. మా వారి అన్నయ్య .. మరో ఇద్దరు లేడీస్ ఇలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు” అని అన్నారు..!!

surya to be part of pushpa 2?

ananya pandey special song in ‘Double iSmart shankar’!