in

ananya pandey special song in ‘Double iSmart shankar’!

మొదటిసారి రామ్ ఊర మాస్ క్యారక్టర్ లో కనిపించి ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు ఈ మూవీకి  సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’  తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లానే ఇది కూడా ఆడియన్స్ లో భారీ క్రేజ్ ఏర్పడేలా చేసింది. లైగర్ తో ఫ్లాప్ మూటగట్టుకున్న పూరి డబుల్ ఇస్మార్ట్ ని నమ్ముకున్నాడు.

ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుంది అని సమాచారం. సినీప్రియులకి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పూరి లాస్ట్ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన నటించిన అనన్యా పాండే ఈ పాటలో నర్తించనున్నట్లు టాక్.  లైగర్ తో సౌత్ లో ఎంట్రీ ఇచ్చిన అనన్య కి ఆ మూవీ డిజాస్టర్ కావటం తో ఆశించిన ఆదరణ లభించలేదు..!!

jayasudha about her husband nitin kapoor suicide!

sreeleela not replaced rashmika mandanna?