in

Rakul Preet And Jackky Bhagnani To Get Married In February!

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని రెడీ అయింది..ఎందుకు తన పెళ్లికి సంబంధించిన విషయాలు బయట పెట్టడం లేదు..అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం..తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఇక బాలీవుడ్ కి వెళ్ళాక తెలుగు ఇండస్ట్రీ వైపు చూడడం లేదు. అక్కడే బాలీవుడ్ నిర్మాతగా నటుడుగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో ప్రేమలో మునిగి తేలుతుంది.అయితే గత కొద్ది రోజుల నుండి వీరు తమ ప్రేమకి పులిస్టాప్ పెట్టి పెళ్లి జీవితంలో అడుగుపెట్టబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఫిబ్రవరిలో వీరి పెళ్లి ఉంటుందని కూడా సమాచారం..!!

samantha opens up on her struggles during teenage!

Bigg Boss Fame Ashwini Sree Opens Up About Her Future Husband!