in

anasuya bharadwaj: only character matters

సోషల్ మీడియా ద్వారా అనసూయ అమ్మాయిలకు కొత్త సందేశం ఇచ్చింది. అనసూయ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ” ఇల్లు, దుస్తులు ఇంటి గోడలు తలుపుల తో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది ” అంటూ రామాయణంలోని ఓ కొటేషన్ షేర్ చేసి ఆడవాళ్లకు అండగా నిలిచింది అనసూయ.

దీంతో ఇది చదివిన అనసూయ అభిమానులు అనసూయ కి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు..మరికొందరు అనసూయ చేసిన ట్వీట్ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఆడవాళ్లకు ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆమె ప్రజెంట్ పలు సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ల్లో నటిస్తుంది..!!

Rashmika deepfake video case: Police tracks down suspects

can bhagyashri borse make a mark in tollywood?