in

Rashmika deepfake video case: Police tracks down suspects

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ  వదులుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.

రష్మిక వీడియో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. ఈ డీప్‌ఫేక్ వీడియోపై చిత్రపరిశ్రమలన్నీ స్పందించాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేంద్రం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..!!

dunki

anasuya bharadwaj: only character matters