in

Allu Arvind suggests Mrunal Thakur to be ‘telugu kodalu’

కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన “సినిమా చావు కబురు  చల్లగా” ఈ సినిమాను గీత పిక్చర్స్ 2 పైన నిర్మించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..లావణ్య త్రిపాఠి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఇక్కడే ఒక తెలుగు కుర్రాడిన చేసుకుని సెటిల్ అయిపో అన్నారు. అయితే ఏ ముహూర్తం అలా చెప్పుకొచ్చారో  గాని ఇక్కడ వరుణ్ తేజ్ ను  చేసుకొని రెడీగా ఉంది..

అయితే ప్రస్తుతం ఇంకొక విషయం గురించి కూడా అల్లు అరవింద్ ఇదే విషయాన్ని చెప్తున్నారు. సీతారామం సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.   ప్రస్తుతం మృణాల్ ఠాకూర్  విజయ్ దేవరకొండ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా చేస్తుంది. ఆమె కూడా ఒక తెలుగు కుర్రాడిని చేసుకుంటుందని నా గెస్ అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఈ స్టేట్మెంట్ తో కొందరు కొంపదీసి అల్లు శిరీష్ ఇచ్చి చేసేస్తారా.. అంటూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు..!!

Aditi Rao Hydari to be Kamal’s sister?

actress Renjusha Menon Found Dead In Her Apartment!