in

here’s why directors and producers likes sreeleela!

శ్రీలీల ఏం మాయ చేసిందో కానీ అందరూ ఇప్పుడు ఈ పేరు నే జపిస్తున్నారు.  ఏదైనా సినిమా కథ మాట్లాడుకుంటూ ఉంటే  ఈ సినిమా బాగా హిట్ అయింది . దానికి కారణం ఎవరు అంటే శ్రీ లీల..ఈ పాట బాగా వైరల్ అయింది కారణం ఎవరు అంటే శ్రీ లీల..ఇలా మాటకు ముందు ఒక శ్రీ లీలా మాటకు వెనక ఒక శ్రీలీల  ఈ రేంజ్ లో అమ్మడు తన హవా కొనసాగిస్తుంది మన ఇండస్ట్రీలో.  పేరుకు కన్నడ బ్యూటీని అయిన తెలుగులో పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది .

అయితే మన మేకర్స్ ఎక్కువగా శ్రీ లీలను ఎందుకు లైక్ చేస్తున్నారు అంటే ఆమె అందం ఒక రీజన్ అయితే ఆమె అల్లరితనం..ఓపెన్ గా జెన్యూన్ గా ఉండడం ..కావాల్సినంత రెమ్యూనరేషన్ అడిగి తీసుకోవడమే..కాకుండా దానికి తగ్గ రేంజ్ లో అడిగిన సీన్స్ లో అడిగిన దానికి మించిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండడమే కారణం అంటూ తెలుస్తుంది.  మరి ముఖ్యంగా శ్రీ లీలకు తన మన అనే భేదం ఉండదు. ఓ స్టార్ హీరోకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తుందో..ఆ సినిమాకి పని చేసే ప్రొడక్షన్ బాయ్ కి కూడా ఇస్తుందట..అందుకే శ్రీలీలా ని అందరూ లైక్ చేస్తారు..!!

sai pallavi is on cloud nine for getting ramayan sita offer!

keerthy suresh dating bollywood actor?