in

Man Snatches Mobile Phone From Rashmika Mandanna’s Hand!

న్నడ తార రష్మిక మందన పుష్ప తో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుంది. తాజాగా పుష్ప 2 లో నటిస్తోంది. ఆవిడ ఎక్కడికెల్లినా అభిమానులు ఫొటోల కోసం గుమిగూడుతున్నారు. ప్రత్తుతం ఆవిడ క్రేజ్ మామూలుగా లేదు. జూలై 10న రష్మిక మందన కమర్షియల్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు. అభిమానుల కోరిక మేరకు కారవాన్ వెలుపల ఫొటోలకు పోజులిచ్చారు. నల్ల కుర్తా, ప్రింటెడ్ దుపట్టా ధరించి కనిపించారు. అభిమానులు ఒక్కొక్కరిగా ఫొటోలు దిగుతుండగా ఆవిడ ఓ అభిమాని ఫోన్ ను పట్టుకుని ఫొటో తీయమని సూచించింది. అంతలోనే పక్కకే ఉన్న వ్యక్తి ఆవిడ చేతిలోంచి ఫోన్ ను లాక్కున్నాడు. స్వల్ప కాలంలోనే షాక్ కు గురైన రష్మిక.. తేరుకుని ఫొటోకు పోజ్ ఇచ్చింది..!!

sreeleela reveals shocking things about her childhood!

Interesting Titles In Consideration For Nani-Mrunal Thakur’s movie!