in

Tamannaah opens up about her bold scenes in ‘Jee KarDa’!

రీసెంట్ గా లవ్ మేకింగ్ సీన్స్ తో కూడిన హాట్ హాట్ వెబ్ సీరిస్ చేసింది. అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘లో ఆమె కీ రోల్ చేసింది. ఈ సీరిస్ మొన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది అనేదాని కన్నా ..ఎలా ఉండబోతోందనే చర్చే ఎక్కవ ఆసక్తిగా ఉందంటున్నారు. అందుకు కారణం తమన్నా హాట్ షోనే అనేది నిజం. ఈ క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. వాటికి తమన్నా సమాధానం చెప్పింది..ఈ సిరీస్​లో బోల్డ్​ సీన్స్​ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్​ను చాలా న్యాచురల్​గా చూపించే ప్రయత్నంలో ఈ సన్నివేశాలు తెరకెక్కించినట్టు వివరించింది. ఇది నచ్చినా నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని పేర్కొంది. ‘లస్ట్ స్టోరీస్​ 2’ అనే మరో వెబ్​ సిరీస్​లోనూ తమన్నా ఇంటిమేట్​ సీన్స్​లో నటించింది. దీంతో కాంట్రవర్సీలతోనే పాపులారిటీ తెచ్చుకుంటోంది..!!

Rashmika Mandana with Vicky Kaushal in a historical drama?

rakul preet: They have already gotten me married twice