in

sitha ramam beauty mrunal thakur reveals about her dream role!

తాజాగా ఈ ముద్దుగుమ్మ నానితో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్  21న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మృణాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన డ్రీమ్ రోల్ తో పాటు నాని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  ఏదో ఒక రోజు మార్కెల్ సినిమాలో భాగం కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. “నేను మార్కెల్ సినిమాలకు పెద్ద అభిమానిని. ఆ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తాను. నేను ఏదో ఒక రోజు మార్వెల్ మూవీలో భాగం కావాలని భావిస్తున్నారు.

భాగం అయ్యేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది..ఇక నానితో కలిసి చేస్తున్న సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. “నాని చాలా గొప్ప నటుడు. అతడి నటన చాలా నేచురల్ గా ఉంటుంది. తను కళ్లతో మట్లాడగలిగే శక్తి ఉంది. ప్రస్తుతం నాని సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. నేను ఇప్పటి వరకు చదివిన స్ర్కిప్ట్ లలో ఈ సినిమా స్ర్కిప్ట్ బెస్ట్ గా ఉంది. ఈ సినిమా చక్కటి కథతో తెరకెక్కుతున్నది. నేను చేయాలని కోరుకుంటున్న సినిమా కూడా ఇదే. ఇదో అద్భుతమైన చిత్రం కాబోతోంది” అని తెలిపింది..!!

Rashmika reacts To Aishwarya Rajesh’s Srivalli’s controversy!

MISS UNDERSTANDING BETWEEN TWO GOOD OLD FRIENDS!