in

Meet Anchor Suma’s Son, The New Hero of tollywood!

బుల్లితెర ప్రేక్షకులకి ఓ ఫ్యామిలీ మెంబెర్ లా మారిపోయింది సుమ కనకాల. ఈమెను అంతలా ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ జరిగినా సుమ లేకపోతే ఆ ఈవెంట్ కు కళ లేదు అంటూ జనాలు పెదవి విరుస్తుంటారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కొడుకు రోషన్ ఫోటోలను షేర్ చేసింది సుమ. ఈ ఫొటోలు చూస్తే జనాలకి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం..

ఎందుకంటే సుమ కొడుకు ఓ హీరోని తలపించేలా ఉన్నాడు. తన తండ్రి రాజీవ్ కు లానే హైట్ గా ఉండడమే కాకుండా హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తున్నాడు..కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి చిత్రాలు తీసిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పి. విమల నిర్మిస్తున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రింగుల జుట్టు, సన్ గ్లాసెస్‌‌‌‌‌‌‌‌తో, DJ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపించాడు రోషన్..!!

sai pallavi as sita, taking risk for ramayana?

jr ntr receives a hero’s welcome after Oscars 2023 success!