in

happy birthday Krithi Shetty!

ప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి..ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇక ఉప్పెన సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కృతి.

ఉప్పెన సినిమా నుంచి కృతి పోస్టర్ విడుదలైన వెంటనే ఈ చిన్నదానికోసం గూగుల్ ని గాలించేశారు అభిమానులు. ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది..”ఉప్పెన”] ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో రెండో సినిమా నాని హీరోగా నటించిన “శ్యామ్‌ సింగరాయ్‌”‌ లో, మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన ‘బంగార్రాజు’ లో నటించింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్‌ చేసింది..!!

Janhvi Kapoor breaks silence on her wedding plans!

Ameesha Patel had to choose between marriage or films!