in

NASSAR retire KABOTHUNNARA?

నాజర్ తన సహజమయిన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అరుదయిన నటుడు. నాజర్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్ప బోతున్నారు? నాజర్ కంటే వయసులో పెద్ద వారయిన కొంత మంది నటులు ఇంకా నటిస్తుండగా నాజర్ కి ఏమైంది. నటన మీద విసుగేసిందా? లేక ఎవరి మీద అయినా అలక?. తమిళనాడు, చెంగల్పట్టు లో జన్మించిన నాజర్ సినీ నటుడవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ వారి తండ్రి గారి కోరిక మీద సినీ నటుడు అయిన నాజర్, నటనకు భాష్యం చెప్పిన సహజ నటుడు. ఈ మధ్య కాలం లో నాజర్ గారు హార్ట్ ప్రాబ్లెమ్ కారణంగా సినిమాలు తగ్గించుకున్నారు. ఈ కారణంగానే సినిమాల నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు, కొంత మంది సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇటువంటి ప్రతిభావంతుడు అయిన నటుడు పూర్తి గ సినిమాలకు దూరం అవకుండా, వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, అపుడప్పుడయినా సినిమాలలో నటిస్తూ ఉంటె అందరికి ఆనందం. నాజర్ గారు పూర్తి గ సినిమాలకు దూరం కాకూడదనే ఆశిద్దాము..

actress Swara Bhasker receives death warning letter!

Sai Pallavi Revealed About Her Best Friends In Tollywood!