in

Nidhi Agarwal gets trolled for promoting condom ad!

హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో ఏది చేసిన వివాదానికి గురవుతున్నారు. ఇటీవలే ఓ లిక్కర్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించిన ఈ భామ.. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా కండోమ్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని సలహా ఇచ్చారు. వాటిని వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని నిధి అగర్వాల్ ఓ కండోమ్స్ కంపెనీని ప్రమోట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..కొంతమందైతే నిధి అగర్వాల్‌పై కాస్త శృతి మించిన కామెంట్లు చేస్తున్నారు. అసభ్యకరమైన మెసేజులు పంపుతున్నారు. అంతేకాకండా కండోమ్స్ మీరు ఉపయోగించారా? అంటూ స్పందనలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది మంది హీరోయినై ఉండి ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అంటూ నిధిపై మండిపడుతున్నారు. ఈ ప్రమోషన్లు చేయకుండా నిషేధించాలంటూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

legend beauty Sonal Chauhan Joins Prabhas’s Adipurush!

CISF officer ‘tried to touch my wife’ : ayesha takia’s husband