in

ileana’s crazy bridal photoshoot gives hint about her marriage!

గోవా బ్యూటీ ఇలియానా సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. బికినీలు ధ‌రించిన దిగిన ఫొటోల‌ను వ‌రుస‌గా షేర్ చేస్తూ మ‌తులు పోగొడుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఫొటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఇలియానా మెరిసిపోతోంది. ఎరుపు రంగులో ఉన్న లెహంగా, దాని మీద టాప్ ధ‌రంచింది. కింద షూస్ వేసుకుంది. అనంత‌రం ఓ స్టేష‌న‌రీ బైక్‌పై కూర్చుని పోజిచ్చింది. మొత్తంగా చూస్తే ఓ మోడ్ర‌న్ పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఇలియానా ద‌ర్శ‌న‌మిస్తోంది.

దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఇలియానా పెళ్లిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది…ఇలియానాకు ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె గ్లామ‌ర్ షోలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన అనంత‌రం చాలా కాలం పాటు డిప్రెష‌న్‌లో ఉన్న ఈమె మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్‌గా ఉంటోంది. భ‌విష్య‌త్తులో ఈమెకు మ‌ళ్లీ అవ‌కాశాలు వ‌స్తాయా.. లేక‌.. ఎవ‌రితో అయినా మ‌ళ్లీ ల‌వ్‌లో ప‌డి పెళ్లి వైపు అడుగులు వేస్తుందా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది…

karan johar pairing up liger star and jhanvi kapoor with puri ?

isha talwar latest stills in green dress!