in

Sai Pallavi secretly watched ‘Shyam Singha Roy’ in theatre wearing ‘burqa’!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం​ మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే  తాజాగా ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్‌ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్‌లో సందడి చేసింది..

బుధవారం హైదరాబాద్‌ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్‌ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్‌గా నటించింది.

TOP 10 BEST MOVIES OF TOLLYWOOD 2021!

“It Has Hit Me Real Hard,” says bahubali beauty nora fatehi!