in

ram gopal varma clarification after viral video!

న సిద్ధాంతంలో తన ప్రతి చర్య కరెక్ట్ అనే థీయరీ ఉంటుంది. మందు కొట్టి వర్మ రొమాన్స్ చేస్తున్న వీడియోలు అనేకం గతంలో వైరల్ కావడం జరిగింది. తాజాగా వర్మ ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మత్తులో ఉన్న వర్మ అమ్మాయితో కలిసి మైమరిచి డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదరు అమ్మాయిని ముద్దులు, హగ్గులతో ముంచెత్తున్న వర్మ, ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో అమ్మాయితో డాన్స్ చేస్తున్నది తాను కాదంటూ వర్మ ట్వీట్ చేశాడు.

బాలాజీ, గణపతి, జీసస్ వంటి దేవుళ్లపై ఒట్టు, ప్రమాణ పూర్తిగా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అంటూ ట్వీట్ చేశారు.  వీడియోలో ఉన్నది వర్మ అనేది స్పష్టంగా తెలుస్తున్నా, ఆయన తన మార్క్ సెటైరికల్ ట్వీట్ చేశారు. గతంలో హీరోయిన్ ఛార్మితో వర్మ ఇదే తరహాలో డాన్స్ చేస్తూ కనిపించారు. ఇస్మార్ శంకర్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆయన తలపై బీరు పోసుకొని,స్వయంగా మద్యాభిషేకం చేసుకున్నారు.

Super fresh Kiara Advani snapped outside her gym!

ready to do any type of role, says nabha natesh!