in

Kiara Advani is missing her bikini body very much!

త ఏడాది కాలంగా కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ సంక్షుభిత పరిస్థితుల్లో చాలా మంది గతకాలం మాదిరిగా స్వేచ్ఛగా విహరించే రోజులు మళ్లీ ఎప్పుడొస్తాయో అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అందాల భామ కియారా అద్వాణీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బికినీ ధరించి అందాలొలకబోస్తున్న ఓ పాత ఫొటోను షేర్‌ చేస్తూ ‘మళ్లీ ఇలా సాగరతీరాన బికినీలో ఫోజులిచ్చే రోజులెప్పుడొస్తాయో’ అని నిరాశగా వ్యాఖ్యానించింది. ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాతో మాల్దీవుల విహార యాత్రలో భాగంగా కియారా అద్వాణీ ఈ ఫొటోలు తీసుకుంది. యెల్లో బికినీలో కియారా అద్వాణీ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రంలో కథానాయికగా నటించబోతున్నది.

Sreemukhi In Never Before Hot Look!

‘Red’ Hot Beauty Hebah Patel!