in

is Samantha pregnant? fans waiting for good news!

నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌ పాత్రలు పోషిస్తున్న సామ్‌..నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే సైన్‌ చేస్తోంది. ఆమె చివరగా నటించిన జాను చిత్రం నిరాశపరిచినా నటిగా సమంతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోనే. లేటెస్ట్‌గా సమంత తన సొంత లేబుల్‌ ‘సాకీ’ ..

‘సాకీ’ దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఫోటోను షేర్‌ చేసింది. అయితే అందులో డ్రెస్‌ కంటే మామిడికాయను హైలైట్‌ చేయడంతో పలువురు నెటిజన్లు సామ్‌..నువ్వు తల్లి కాబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మునుపటి కంటే సమంత కాస్త ముద్దుగా కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులకు గుడ్‌న్యూస్‌ అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

Master actress Malavika to pair opposite in charan’s next?

Chaitanya-Ananya’s ’30 Weds 21′ Creates A Sensation On Youtube!