in

disha patani reveals about secret mole in her body!

తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోయిన్లు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఫ్యాన్స్‌ కోరితే ఏదైనా సరే చేసేస్తారు. అలా ఓ అభిమాని సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటానీని ఓ కోరిక కోరాడు. చెప్పకూడని..చూపించకూడని పుట్టుమచ్చ గురించి వివరాలు అడిగాడు. ఏ మాత్రం సిగ్గు పడకుండా..కోపగించుకోకుండా తన అందానికి కారణమైన ఆ పుట్టుమచ్చ గురించి చెప్పేసింది…ఇంతకీ ఎక్కడుంది ఆ పుట్టుమచ్చ అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదిగో కంటి రెప్ప మీద నల్లగా కనిపిస్తోందే అదే అమ్మడిని స్పెషల్‌ గా ఉంచుతోందట. ఈ మచ్చ అంటే అమ్మడికి బాగా ఇష్టమట.  ప్రస్తుతం దిశాపటానీ సల్మాన్‌ ఖాన్‌ రాధేలో నటిస్తోంది.

meera jasmine making comeback after a break of 6 years!

Pooja Hegde to romance Mahesh Babu again?