in

superstar Mahesh Babu Wins A Fitness Award!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొచ్చు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఫిస్ నెస్ విషయంలో మహేష్ చాలా శ్రద్దగా ఉంటారు. తన ఇంట్లోనే స్పెషల్ గా తన కోసం జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే తాజాగా మన టాలీవుడ్ రాకుమారుడు ఫిట్ నెస్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్పా ఫిట్ అండ్ ఫాబ్ వెల్ నెస్ ఐకాస్ అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్పా మ్యాగజైన్ ఈ అవార్డ్ ను అందించింది. గ్లోబల్ స్పా అనేది ఇండియాకు చెందిన లగ్జరీ, ఫిట్ నెస్, వెల్ నెస్ అండ్ లైఫ్ కు చెందిన మ్యాగజైన్.

chiru, balayya, vijayshanthi gariki thrutilo thappina vimana pramadham!

Happening ismart beauty for Naga Chaitanya‘s ‘Thank You’!