in

Ravi Teja registers new production company – RT Works!

టువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన జాబితాలో మాస్‌ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, సెకండ్‌ హీరో నుంచి ప్రధాన హీరో స్థాయికి ఎదిగాడు. మాస్‌ పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఈ మధ్యే క్రాక్‌తో క్రాకింగ్‌ హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఆయన నిర్మాతగా మారినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను వెలికి తీయడంతో పాటు చిన్న, మధ్య తరహా బడ్జెట్‌ సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాడట. అందులో భాగంగా ఆర్‌టీ వర్క్స్‌ పేరిట రవితేజ తన బ్యానర్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిం

jr ntr very emotional speech about road safety!

‘mythri movie makers’ locked uppena director bucchi babu again!