యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఎంతలా ప్రభావితం చేశాయో చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తమ కుటుంబంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఎంతలా ప్రభావితం చేశాయో చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తమ కుటుంబంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల్లితండ్రులను, భార్యపిల్లల్ని గుర్తుచేసుకోవాలని అఞ్ఞార్రు ఎన్టీఆర్. వాహనదారుడు బాధ్యతతో ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. కరోనాకి కూడా వాక్సిన్ ఉందని.. కానీ రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి వాక్సిన్ లు లేవని అన్నారు.