in

nela ticket girl’s Crazy New Year Resolution!

హీరో  రామ్ తో క‌లిసి రెడ్ సినిమాలో న‌టిస్తోందీ మాళవిక శర్మ‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. త‌న ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది మాళ‌విక శ‌ర్మ‌. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాల‌ని ఎదురుచూస్తోంది. ఈ బ్యూటీ 2021లో కొత్త నిర్ణ‌యాలు తీసుకుంద‌ట‌. ఈ ఏడాది తాను ఫిట్ నెస్ పై ఎక్కువ శ్ర‌ద్ద పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పింది. అంతేకాదు ఓ ఫిట్‌నెస్ ట్రైన‌ర్, డైటీషియ‌న్ ను నియ‌మించుకొని బరువు పెర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపింది. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని, వారి కోసం తాను బ‌రువు పెర‌గాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది.

thana modhati sampadhana nu thalli chethilo pettina jr.ntr!

rrr’s special teaser on republic day?