in

Renu Desai in Mahesh Babu’s film!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ,  మోషన్ పోస్టర్ ను  విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్స్ చూస్తుంటే మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు ఆధారంగా ఉండనుందని ప్రచారం జరుగుతుంది.. ప్రస్తుతం ‘సర్కారు వారిపాట’ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్‌ సిస్టర్‌ పాత్ర ఉందని..

ఆ పాత్రలో రేణూ దేశాయ్‌ నటించబోతుందని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..  అయితే.. తాజాగా దీనిపై మరో అప్డేట్‌ వచ్చింది. రేణూ దేశాయ్‌… మహేష్‌కి వదినగా నటించబోతుందని…ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ రేణూ దేశాయ్‌ని సంప్రదించారని సమాచారం. అయితే…ఈ ఆఫర్‌కు రేణూ దేశాయ్‌ కూడా ఓకే చెప్పిందట. అంతేకాదు…ఈ పాత్ర విషయంలో ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టాక్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

aishwarya rajesh in pawan kalyan – krish combo movie?

my focus is only on Tollywood now, says nivetha perthuraj!