in

big boss Ariyana Glory and Avinash to host TV shows!

బిగ్‌బాస్‌ హౌస్‌లో అరియానా, అవినాష్‌ జోడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదే. నెటిజన్లు అయితే ఈ జంటకు అవియానా అని పేరు పెట్టి మరి ప్రశంసలు కురిపించారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, అన్నం తినిపించుకోవడం, ఒకరిపైఒకరు పంచ్‌లు వేసుకోవడం వీక్షకులను బాగా ఆకట్టుకుంది..ఇలా ఈ సీజ‌న్‌లో గుడ్ పెయిర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట‌తో..

ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహించి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకునే ప్లాన్‌ చేస్తున్నాయట కొని ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ ఇద్ద‌రితో క‌లిసి ప‌లు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్‌ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని చానళ్లకు జంటగా వెళ్లి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ జంట హోస్ట్‌గా వస్తే.. బుల్లితెరపై సందడి మాత్రం మా..ములుగా ఉండదు మరి.

thana jeevitha kathalo thaane natinchina MAYURI SUDHA CHANDRAN!

superstar rajinikanth cancels his politics entry!