రీసెంట్ గా పూజా డెసిషన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. పూజకు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ అలాగే రోహిత్ శెట్టి “సర్కస్”లో లీడింగ్ లేడీగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా మేకర్స్ ను పూజా రిక్వస్ట్ చేసిందట. కానీ తెలుగు మూవీకి కాల్ షీట్స్ ను అలాట్ చేయడం కోసం బాలీవుడ్ మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ కూడా చేసుకుంది. ప్రస్తుతం, పూజా హెగ్డే ప్రభాస్ సరసన “రాధే శ్యామ్”లో నటిస్తోంది.
ఈ సినిమా ఇపుడు షూటింగ్ చివరి దశలో వుంది.. ప్రభాస్ సినిమా కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ చేయాల్సి ఉండగా దానిలో పూజ షూట్ కూడా వుంది అంట అలాగే బాలీవుడ్ షూటింగ్ లో బిజీగ వున్నా డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి మరి “రాధే శ్యామ్” మూవీకి డేట్స్ అలాట్ చేసింది అని ఫిలిం నగర్లో టాక్.. మొత్తానికి, పూజా టాలీవుడ్ కి ఇస్తున్న ఇంపార్టెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.