in

VIJAY DEVARAKONDA RECORDS A MILESTONE ON INSTAGRAM!

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయిని చేరుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రం లో సైడ్ క్యారెక్టర్ లో పెద్దగా పరిచయం లేని వ్యక్తిగా నటించిన హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో ఒక్కసరిగా ఇండస్ట్రీలని ఆకర్షించాడు.. దేవరకొండ చేసిన ఆ తర్వాత చిత్రాలు ప్రేక్షకులను అలరించకపోయినా.. యూత్‌లో మాత్రం విజయ్‌ దేవరకొండకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు..

తాజాగా విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు విజయ్ ఒక్కడే కావడం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ కు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లో ఎక్కువ మంది నటులు ఉండగా విజయ్ ఈ రికార్డు అందుకోవడం విశేషం.

goa beauty Ileana in Chiranjeevi’s Lucifer remake?

monal reveals about her breakup love story!