in

Thaman trolled heavily for copying a Latin song!

ప్పటికే తమన్‌ సంగీత సారథ్యం వహించిన కొన్ని సినిమాల్లో రవితేజ క్రాక్‌ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి బల్లేగా దొరికావే బంగారం పాట రిలీజ్‌ అయ్యింది..ఈ సాంగ్‌ మధ్యలో తమన్‌ వాడిన ఓ బీట్‌ లాటిన్‌ చిత్రం ‘సెల్వా ఎల్ నియాన్’ నుండి కాపీ కొట్టాడంటూ నెటిజన్స్‌ తమన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. బల్లే దొరికిపోయావ్‌ తమన్‌ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

”థ్యాంక్స్‌ అన్న రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్‌ నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్‌”, ”సాంగ్‌ లాటిన్‌.. కామెంట్స్‌ తెలుగు.. క్రెడిట్స్‌ తమన్‌.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు. కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్‌ అవుతుంది” అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే కింగ్‌ సినిమాలో నాగార్జున, బ్రహ్మానందం కామెడీ సీన్‌ను మరికొందరు ట్రోలింగ్‌లో వాడుతున్నారు…

comedian Ali turns producer with a remake!

jeevitha’s producers shocks rajashekar!