in

oka vichithramaina character lo natinchina sv krishna reddy!

త్తి వెంకట కృష్ణా రెడ్డి, ఎస్. వి. కృష్ణా రెడ్డి గ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ గ అందరికి తెలుసు, నటుడిగా ఉగాది సినిమా లో నటించారు అని అనుకుంటారు అందరు, కానీ అసలీ సినీ పరిశ్రమకు నటుడు అవ్వాలని వచ్చిన కృష్ణా రెడ్డి గారు, మొదట నటించిన సినిమా ఉగాది కాదు, అయన మొదటి సారిగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం 1979 లో” పగడాల పడవ” అనే సినిమా కొన్ని కారణాల వలన ఆ సినిమా రిలీజ్ కాలేదు, ఆ తరువాత కొబ్బరి బొండం సినిమా కి రైటర్ అయ్యారు, ఆ తరువాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా తో డైరెక్టర్ అయ్యారు అనుకొంటారు అందరు. కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది, 1986 లో చిరంజీవి గారు నటించిన ” కిరాతకుడు” సినిమా లో విలన్ కన్నడ ప్రభాకర్ టీం లో ఒక విచిత్రమయిన క్యారెక్టర్ లో నటించారు ఆ సినిమా లో కోడి లాగా అరుస్తూ చిత్రమయిన ఫైటింగ్ చేసే ఒక రోల్ పోషించారు. అందులోనిదే ఇక్కడ ప్రచురించిన ఫోటో.

regina cassadra about signing new films!

anupama replaced with priyanka arul mohan?