in

ALLU ARJUN INTO A NEW BUSINESS?

న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీతో అల్లు అర్జున్ టై అప్ అయ్యాడని తెలుస్తోంది. ఇదే సంస్థలో ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నేత కూడా భాగస్వామిగా ఉండగా, ఆయన సలహాతోనే బన్నీ, ఈ వ్యాపారంలోకి అడుగులు వేశాడని సమాచారం. ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే వేళ, వచ్చే సెలబ్రిటీల ప్రయాణానికి ఈ సంస్థ ఖరీదైన కార్లను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా థియేటర్లు, పబ్ ల వ్యాపారంలో ఉన్న బన్నీ, తనకు పెద్దగా పరిచయం లేని కార్ల అద్దె బిజినెస్ లోకి దిగడంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది..ఇదిలా ఉండగా, ఈ బిసినెస్ లో అంత లాభం ఉంటుందా.. లాభం అనేది లేనిదీ బన్నీ ఇంటరెస్ట్ చూపాడు కదా అని ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తుంది.. మరి ఈ కార్ల వ్యాపారం బన్నీ కు ఎలాంటి లాభాలు తీసుకొస్తుంది తెలియాలి అంటే మరికొంత కలం వేచి ఉండక తప్పదు.

THULASI GARI STHANAMLO AHUTHI PRASAD!

netizens fire on anasuya!