[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఎం[/qodef_dropcaps] త పెద్ద స్టార్ హీరోయిన్ అయినా లేక ఇతర సెలబ్రిటీ అయినా సరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అదృష్టం లేకపోతె అనారోగ్యం బారిన పడక తప్పదు, అందంగా కనిపిస్తూ అనారోగ్యంతో బాధ పడుతున్న కొందరు హీరోయిన్స్ వీరే!
స్నేహ ఉల్లాల్
రక్తహీనత తో బాధ పడుతున్న ఈ హీరోయిన్ కనీసం 30 నిముషాలు పాటు కూడా సరిగ్గా నిలబడలేదట.
నయనతార
ఎర్రగా బొద్దుగా కనిపించే నయనతార ఎండలో ఎక్కువసేపు ఉండలేదట, ఎండ బాగా తగులుతే తన మొకం మీద ఎర్రని మచ్చలు వస్తాయట.
సమంత
సమంత కూడా చర్మ వ్యాధితో బాధపడుతుంది, దాన్ని కవర్ చేసుకోవడానికి మేకప్ బాగా వాడేస్తుంది ఈ భామ.
నమిత
బాలకృష్ణ తో సింహ సినిమా లో నటించిన హీరోయిన్ నమిత గుర్తిందా కాదా, తనకి ఒబేసిటీ ప్రాబ్లెమ్ ఉందట, దాని కారణంగానే సడన్ గ అంత లావు అయిపోయింది ఈ భామ.
కేథరిన్ థ్రెస్సా
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా నటించిన గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థ్రెస్సా ఓ వింత జబ్బుతో బాధపడుతోంది. ఈ భామ ఎలాంటి వాసనను కూడా అనుభూతి చెందలేదట.