in

Anushka to marry her director!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] నుష్క తెలుగులో ఓ ప్లాఫ్ డైరక్టర్ ని వివాహం చేసుకోబోతోందని తాజా సమాచారం… ఆ ప్లాఫ్ దర్శకుడు మరెవరో కాదు…అనగనగా ఒక థీరుడు, సైజ్ జీరో, జడ్జిమెంట్ హై క్యా చిత్రాల దర్శకుడు ప్రకాష్ కోవెలపూడి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపూడి తో ఆమె వివాహం జరగబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రకాష్ కు వివాహం జరిగి డైవర్స్ అయ్యింది. ప్రముఖ స్క్రిప్టు రైటర్ కనిక థిల్లాన్ ఆయన మొదట భార్య. ఇక అనుష్క..ప్రకాష్ కాంబినేషన్ లో గతంలో సైజ్ జీరో సినిమా వచ్చింది.

ఇక తరుచుగా వచ్చే పెళ్లి వార్త‌ల‌పై రీసెంట్ గా స్పందించింది. ప్ర‌స్తుతం తాను ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని, ఎవ‌రినీ తాను ప్రేమించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌ను ప్రేమ‌లో వున్నాన‌ని, త‌ర‌చూ వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని, ఆ వార్త‌లు విన్న‌ప్పుడు చాలా బాధ‌గా వుంటుంది. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు` అని అనుష్క పేర్కొంది.

niharika konidhela’s charming show!

big boss beauty raising the heat!