in

Tollywood stars with health problems!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps]

లీవుడ్ కి చెందిన ఈ ప్రముఖులకు ఉన్న అంగ వైకల్యం ఏంటో ఈ ఆర్టికల్ లొ చదివి తెలుసుకోండి.

 

 

దగ్గుపాటి రాణా
ఈ హీరోకు ఒక కన్ను కనపదట..అందుకే ఎప్పుడు బయటికొచ్చిన కళ్ళజోడు వాడతారట.

అలీ
టాప్ కమెడియన్ అలీ కు కూడా నితిన్ లాగే నత్తి ఉందట.ఈ విషయం చాలా మందికి తెలియదు.

అభినయ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ సినిమాలో నటించిన అభినయ అందరికీ తెలిసే ఉంటుంది.ఆవిడకి చెవుడు,మూగ.కానీ ఆమె చేసే సన్నివేశాలు అందరినీ ఏడ్పిస్తూ వస్తాయి

సుధా చంద్రన్
మయూరి సినిమా అందరికీ తెలియకపోవచ్చు.ఆ సినిమా గ్రేట్ డాన్సర్ సుధా చంద్రన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.ఆ సినిమాలో ఆమె హీరోయిన్.ఆవిడ ఏక్సిడెంట్ లో ఒక కాలుని కోల్పోయింది.అయిన సరే ఆమె తన డాన్స్ తో అందరినీ కట్టిపడేసింది.

నితిన్
ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు.అయితే నితిన్ కు కొంచెం నత్తి ఉందట.అందుకే ఈయన సినిమాలకు హీరో శివాజీ డబ్బింగ్ చెప్తాడట

Sarileru neekevvaru Actor Kumanan Sethuraman real life!

YUVATHAKI GOPPA PAATAM NERPINA NTR!