in

SRINU VAITLA NA ANTHU CHUSTHA ANNARU!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా ప్లాప్ అవ్వడానికి తనుకూడా ఒక కారణం అంటు సంచలమైన కామెంట్స్ చేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆగడు సినిమా కి రచయిత గ పని చేయడం స్టార్ట్ చేసిన అనిల్ కి అప్పుడే కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా ఆఫర్ వచ్చిందంట. డైరెక్టర్ గ మారడానికి ఇది మంచి ఆఫర్ అని గ్రహించిన అనిల్ ఆగడు సినిమా కి సెకండ్ హాఫ్ పని చేయకుండా మధ్యలో వెళ్లిపోయారట. ఆగడు సినిమా గోరంగా ప్లాప్ అవ్వడంతో మనస్థాపానికి గురైన డైరెక్టర్ వైట్ల గారు ” నాతో ఆగడు మొత్తం చేయకుండా మధ్యలో వెళ్లిపోయావ్ ని అంతు చూస్తా ” అని నాతొ ఇప్పటికి అంటుంటారు అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అనిల్.

ADORABLE EESHA REBBA !

Actress Nabha Natesh birthday celebrations!