in

saaho closing collections!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సా[/qodef_dropcaps] హో’ ఫుల్ రన్ ముగిసింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు తాజాగా బయటకి వచ్చాయి.

సాహో’ ఫైనల్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం29.52 cr

సీడెడ్12.38 cr

వైజాగ్10.22 cr

ఈస్ట్7.39 cr

వెస్ట్6.29 cr

కృష్ణా5.14cr

గుంటూరు8.31cr

నెల్లూరు4.40 cr

ఏపీ + తెలంగాణ 83.65cr

కర్ణాటక16.75 cr

కేరళ1.60cr

తమిళనాడు6.05 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా85.65 crఓవర్సీస్38.60 crవరల్డ్ వైడ్ టోటల్232.60 (షేర్)

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి 232.60 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 58 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయన్న మాట.

naga babu gaarini bratikinchina aa rendu phone calls!

kajal agarwal speaks about her marriage!