in

disappointing news for prabhas fans!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రె[/qodef_dropcaps]బెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తొ రిలీజ్ అయినా కూడా నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుండి డీలా పడిపోయింది, చాలా మంది బయ్యర్స్ నష్ఠాల బారిన పడగా కొంత మంది మాత్రం స్వల్ప లాభాలతో గట్టెకారు.

ఇక అసలు విషయం లోకి వెళ్తే, బాహుబలి తరువాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గ మారడంతో కేవలం సినిమా లొ తను హీరో గ ఉన్నాడనే నమ్మకంతొ ముందు వెనక చూడకుండా అనవసరంగా సాహో కి చాలా డబ్బులు ధారబోరాసు అనే టాక్ వినిపిస్తుంది, అయితే సాహో మేకర్స్ UV క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ తొ మరొకసారి జత కలిసి ‘జాన్’ అనే మూవీ ని తీస్తున్న విషయం తెలిసిందే ఇందుకోసం అధికంగా ఖర్చులకి పోకుండా కంటెంట్ రిచ్ ఉన్న సినిమా ని తీయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

ఫైనల్ గ చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రభాస్ నెక్స్ట్ మూవీ కి భారీ బడ్జెట్ ఉండదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది, ఇది కాస్త చేదు వార్త అయినప్పటికీ డార్లింగ్ ఫాన్స్ దీనిని అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నారు మేకర్స్.

VENU MADHAV IS SAFE !

star comedian venu madhav passed away!