in

3 surprises for pawan fans tomorrow!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు పండుగా వాతావరణం నెలకొంది. కాగా రేపు పవన కళ్యాణ్ నటిస్తున్న దాదాపు 3 సినిమాల గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్ రానుంది. రేపు బర్త్ డే కానుకగా ఈ మూడు సర్ప్రైస్ లు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు పండుగ వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. రేపు 9:09 AM కు బోణి కపూర్ మరియు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ సంస్థల నుంచి పింక్ తెలుగు రీమేక్ ‘వకీల్ సబ్’ సర్ప్రైస్ ఇస్తుంటే.. PSPK27 సినిమా తీస్తున్న క్రిష్ నుంచి రేపు 12:30 PM కు మరో సర్ప్రైస్,ఇక చివరగ PSPK28 నుంచి హరీష్ శంకర్ 04:05 PM కు మరో సర్ప్రైస్ పవన్ ఫాన్స్ కు మరో సర్ప్రైస్ ఇవ్వబోతున్నాడు. ట్విట్టర్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే ట్రేండింగ్ దానికి తోడు ఈ మూడు సర్ప్రైస్ కూడా ఉండడంతో ఇంకా రేపు ఫ్యాన్స్ కు పండగే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరాం లేదు అనుకుంట..

samantha funny answer to a fan’s question!

sunil is back as a hero again!