in

vijay varma left tamannah and dating sana fatima?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఈఇద్దరూ విడిపోయారని ఫ్యాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే విజయవర్మకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే హీరోయిన్ తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ ఇప్పుడు మరొక హీరోయిన్ తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. కాగా ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్‌. దంగల్ సినిమాతో ఈ చిన్నది బాగా పాపులర్ అయ్యింది..

ఇటీవలే ఈ విజయ్ వర్మ, ఫాతిమా సన షేక్‌ లంచ్ కు వెళ్లిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో విజయ్ ను టైట్ గా హగ్ చేసుకోవడం, అతనికి ముద్దు పెట్టడం, అంతే కాకుండా ఫోటో గ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్న కూడా అతనితో క్లోజ్ గా పోజులిచ్చింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై విజయ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..!!

shruthi haasan about her nose and cosmetic surgeries!