in

Vijay Thalapathy And Director Gopichand Malineni Movie shelved!

వీరసింహారెడ్డి’ సక్సెస్ తర్వాత తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు గోపీచంద్ కి విజయ్ భారీ షాక్ ఇస్తూ మరో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని తర్వాత వెంకట్ ప్రభు విజయ్ కి ఒక కథ వినిపించగా.. ఆ కథనే ఫైనల్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశారు. నిజానికి గోపీచంద్ వినిపించిన కథ విజయ్ కి బాగా నచ్చింది. మరి అలాంటిది ఈ ప్రాజెక్టును విజయ్ ఎందుకు రిజెక్ట్ చేశారు? అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకు సమాధానంగా కొన్ని కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. రాబోయే రెండు సంవత్సరాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతోంది..!!

lakshmi manchu opens up about her hollywood dream!

Rangabali!