in

vijay devarakonda mystery photographer for rashmika!

ష్మిక మందన తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శారీలో ఉన్న పిక్స్ మరింత వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ. ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ..

అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్‌లో భర్తీ చేయలేనివీ అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్‌ గ్రౌండ్‌ విజయ్‌ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక, మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది..!!

rakul preet reacts to social media influence and time wasting!