in

vijay devarakonda in prabhas movie?

ప్రభాస్ ప్రస్తుతం కల్కితో రానున్నాడు. కల్కి తరువాత రాజా సాబ్, నెక్స్ట్ సలార్ 2 , హను రాఘవపూడి సినిమాల తరవాత స్పిరిట్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా తరవాత సలార్ 2 తెరకెక్కించనున్నారని, వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ పూర్తి చేసి,  ప్రభాస్, సందీప్ వంగాతో స్పిరిట్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.

దీనితో స్పిరిట్ మూవీని సందీప్ పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాదు ఈ మూవీ గూర్చి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. స్పిరిట్ లో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ సినిమాలో, సందీప్, ప్రభాస్ కాంబోలో మెరిస్తే తనకి ఇంకొంచెం ప్లస్ అవుతుందని విజయ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పైగా అర్జున్ రెడ్డి లాంటి హిట్ ఇచ్చిన సందీప్ కి విజయ్ నో చెప్ప లేడు కదా..!!

hot siren Janhvi Kapoor lists qualities of her ideal man!

TREND SETTER KONGARA JAGGAYYA!