
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఉ[/qodef_dropcaps] దయ్ కిరణ్ బయోపిక్ త్వరలోనే తెరకెక్కబోతుంది.ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో గా చేస్తున్నాడు.చిత్రం,నువ్వు నేను,మనసంతా నువ్వే చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించి ఉదయ్ కిరణ్ సంచలనం సృష్టించాడు.ఆ తరువాత కూడా కొన్ని సినిమాలతో స్టార్ హీరో గా ఎదిగాడు.అనంతరం పలు కారణాల వలన తన సినీ కెరీర్ కు దూరమయ్యాడు.చివరకి 2014 లో సూసైడ్ చేసుకున్నాడు.ఇప్పుడు ఇతని కథను తెర పైకి ఎక్కుతుంది అంటే అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.