in

tollywood heroine Rukmini Vasanth gets a pan india movie!

లాస్ట్ ఇయర్ “సప్త సాగరాలు దాటి” అంటూ ఫీల్ గుడ్ లవ్ డ్రామాతో వచ్చి ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరోయిన్ “రుక్మిణి వసంత్”. టాలెంట్ ఉన్న తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కర్ణాటకకు చెందిన ఈ భామ కెరీర్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పటివరకూ పెద్దగా మాస్ సినిమాలు కూడా చేయలేదు.

అందుకే టాలెంటెడ్ హీరోయిన్ అని పేరొచ్చినా స్టార్ స్టేటస్ దక్కలేదు. ఇక ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సులు అందుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ భామ లేటెస్ట్ గా కోలీవుడ్ లో ఏకంగా పాన్ ఇండియా మూవీతోనే ఎంట్రీ ఇవ్వబోతుంది రుక్మిణి. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..!!

35 years for ‘CHETTU KINDA PLEADER’!

anupama and siddhu intense sensuous chemistry!