in

tollywood hero is the reason behind anupama’s bold act?

రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ అభిమాని డైరెక్ట్ గా అనుపమ కి వీడియో రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అనుపమ అంటూ రిక్వెస్ట్ చేశారు . అంతేకాదు అనుపమ నిజానికి ఇలాంటి రోల్స్ చేయాలి అని అనుకోలేదట. కానీ గతంలో ఓ టాలీవుడ్ హీరో ఆమెపై చేసిన కామెంట్స్ కి బాధపడిన కారణంగానే అనుపమ ఈ సినిమాలో బోల్డ్ రోల్ కి ఓకే చేసిందట.

అనుపమ రొమాంటిక్ సీన్స్ చేయలేదు అని సవాల్ చేశారట ఆ తెలుగు హీరో. అందుకే రెండు ప్రాజెక్టుల నుంచి తీసేసాడట. దీంతో అనుపమ హర్ట్ అయి ఎలాగైనా సరే తనలోని మరో యాంగిల్ ని బయట పెట్టాలి అంటూ రౌడీ బాయ్స్ లో అలాంటి సీన్స్..టిల్లు స్క్వేర్ లో ఇలాంటి సీన్స్ చేసి ప్రూవ్ చేయాలి అనుకునిందట. ఆ హీరో సంగతి పక్కన పెడితే అనుపమ ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారు..!!

Sundaram Master!

mrunal thakur is the new south queen!