kalakarula goppa manasu yela untundho cheppina bapu garu!
సత్తి రాజు లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియదు కానీ బాపు గారంటే తెలియని వారుండరు.కళాకారులు ఎంతటి సున్నిత మనస్కులో తెలియ చెప్పటానికి ఆయన జీవితం లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా చెప్పుకో వచ్చు. బాపు గారికి ఇళయరాజా అంటే మంచి అభిమానం, ఒక సారి ఇళయరాజా గారు ఒక గుడి నిర్మాణ సందర్భం లో గుడి గాలిగోపురానికి అయ్యే 35 లక్షల రూపాయలు తానే భరించి నిర్మింపచేసారు. ఆ గోపుర కలశ స్థాపన కు [...]