More stories

  • in

    PRODUCER C KALYAN GAARI AMAVASYA SENTIMENT!

    డైరెక్టర్ అవ్వబోయి , నిర్మాత గ స్థిరపడిన చిల్లర కళ్యాణ్ గారు, ఎందుకు అలాగా జరిగేందో,దానితోపాటు కళ్యాణ్ గారు ఏ పని చేసిన అమావాస్య రోజు మొదలుపెడతారు ఎందుకో తెలుసుకోవాలని ఉందా? దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ గార్ల దగ్గర అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసిన కళ్యాణ్ గారు, సుమన్ తో ఉన్న సాన్నిహిత్యం వలన అయన హీరో గ" నేటి న్యాయం" అనే సినిమా కళ్యాణ్ గారి డైరెక్షన్ లో ప్లాన్ చేసారు.  [...]
  • in

    SET LO Cigarette THAGINANDUKU CINEMA KOLPOINA Jaggayya!

    సినిమా సెట్ లో సిగరెట్ తాగినందుకు సినిమా కోల్పోయిన వెటరన్ నటుడు జగ్గయ్య. ఎందుకు ఆలా జరిగినది , చాల ఇంటరెస్టింగ్ స్టోరీ. నిర్మాత కింగ్ లాగా వెలుగొందుతున్న రోజులు అవి, మోడరన్ థియేటర్స్ అనే నిర్మాణ సంస్థ " సహస్ర శిరస్చేదా అపూర్వ చింతామణి " అనే సినిమా నిర్మిస్తున్న రోజులు. మోడరన్ థియేటర్స్ అధిపతి టి.ఆర్. సుందరం గారు క్రమశిక్షణ కు మారుపేరు, సెట్లో" నో స్మోకింగ్" బోర్డులు పెట్టించేవారు ఆయన, అయినా జగ్గయ్య [...]
  • in

    SURYA KOSAM INTI NUNDI BIRYANI THEPPINCHINA PRABHAS!

    గజని ని ఆశ్చర్యపరచిన బాహుబలి, బాహుబలి కి గజానికి లింక్ ఏంటి అనుకోకండి, అక్కడికే వస్తున్నా. తమిళ్ సూపర్ స్టార్ సూర్య ఓ షూటింగ్ సందర్భం లో రామోజీ ఫిలిం సిటీ లో ఉండగా, తన ఎదురు రూమ్ లో ఉన్న ప్రభాస్ గారు మాటల సందర్భం లో ఆ రోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారట సూర్య గారిని, సూర్య గారు అలాగే కలుద్దాం అన్నారు. షూటింగ్ షెడ్యూల్ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది, రూమ్ [...]
  • in

    indirect ga telugu desam party ku campaign chesina krishna!

    కృష్ణ గారు తనకు తెలియకుండానే తెలుగు దేశం పార్టీ కి ఎన్నికల ప్రచారం చేసిన ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. హీరో కృష్ణ గారి 100 వ చిత్రం అల్లూరి సీతారామ రాజు 1974 లో సూపర్ డూపర్ హిట్, ఎన్నో రికార్డులు సృష్టించింది.ఆ తరువాత 8 సంవత్సరాలకు అంటే 1982 వరకు కృష్ణ గారు ఇంకొక 99 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. తన 200 వ చిత్రం కూడా ప్రతిష్టాత్మకం గ ఉండాలని కధ కోసం [...]
  • in

    roja gariki icchina maatanu nilabettukunna chiranjeevi!

    చిరంజీవి గారిది ఒక ప్రత్యేకమయిన మనస్తత్వం, అయన కారణం గ ఎవరికీ కొంచెం కూడా నష్టం జరగ కూడదు, తన వలన ఎవరు బాధ పడ కూడదు అని, అందరిని గమనించుకుంటూ ముందుకు సాగె మనస్తత్వం. దానికి ఉదాహరణ గ సినిమా ఇండస్ట్రీ లో చాల సంఘటనలు ఉన్నాయి, అందులో ఒక సంఘటన హీరొయిన్ రోజా గారి విషయం లో జరిగింది. రోజా గారు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో "ఘరానా మొగుడు" చిత్రంలో సెకండ్ [...]
  • in

    GUNDU KOTTINCHUKONI COLLEGE KU VELLINA NITHYA MENON!

    నిత్యా మీనన్, అందం, అభినయం కలబోసిన మంచి నటి, అందులో సందేహం లేదు. ఆమె మణిపాల్ లో జర్నలిజం చేసారు, కాలేజీ రోజుల్లో ఆమెకు " ప్రెట్టి గర్ల్ విత్ కర్లీ హెయిర్ " అని మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు ఆమెకు 19 ఇయర్స్ ఉంటాయి, ఆమె చేసిన ఒక పనికి కాలేజీ లో అందరు ఒక్క సారిగా నోళ్లు తెరుచుకొని ఆశ్చర్య పోయారు. మంచి చిక్కటి ఉంగరాల జుట్టు తో కాలేజీ లోని అబ్బాయిలకు [...]
  • in

    GURUVU KOSAM GURUDAKSHINA CHELLINCHINA SUPER STAR KRISHNA!

    గురువు కు గురుదక్షిణ చెల్లించిన సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారిని హీరో గ పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బా రావు గారు, హిందీ సినిమాలలో నష్ట పోయి ఆర్ధికం గ నిలదొక్కుకోవడానికి మళ్ళి ఒక తెలుగు సినిమా చేయాలి అనుకొన్నారు, మిత్రుల సలహా మీద కృష్ణ గారిని కలిశారు, కధ ఏమిటి అని అడగకుండానే డేట్స్ ఇచ్చేసారు కృష్ణ, అప్పటికి కృష్ణ గారు సూపర్ స్టార్ ఇమేజ్ తో తెలుగు పరిశ్రమలో తిరుగులేని హీరో గ [...]
  • in

    thandri mulanga super star ga unna career nu thyagam chesina Kalyan Chakravarthy!

    నందమూరి వంశం నుంచి వచ్చిన రెండవ తరం నటుడు కల్యాణ చక్రవర్తి, అందమయిన ఆకారం, సహజం అయిన నటనతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ నటుడు హఠాత్తుగా వెండి తెర నుంచి మాయం అయిపో యాడు. 1988 లో సినీ రంగం ప్రవేశించిన నటుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, లంకేశ్వరుడు సినిమా తరువాత నటనకు స్వస్తి చెప్పారు. మన హీరోలు తెర మీద కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, నిజ జీవితం వేరు తెర [...]
  • in

    madhura gaayani jikki gari vishadha jeevitham!

    పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే బహుశా చాలామందికి తెలియక పోవచ్చుఁ కానీ మధుర గాయని జిక్కి అంటే గతకాలపు ప్రేక్షకులే కాదు నేటి తరం ప్రేక్షకులు కూడా గుర్తు పడతారు. "జీవితమే సఫలము రాగ సుధా భరితము" అని ప్రేక్షకులను మైమరపించిన గాయని జీవితం మాత్రం అసఫలం, వ్యధాభరితం గ గడచి పోయింది. దానికి కారణం ఆమె ప్రేమించి పెళ్లాడిన మరో గాయకుడు ఏ. ఎం. రాజా గారు ఆయనకు అభిజాత్యం కాస్త ఎక్కువ, ఆయన మొండి [...]
  • in

    thana oori kshemam kosam padhi lakshalu karchu pettina director vinayak!

    గండ్రోతు వీర వెంకట వినాయక్, తెలుగు సినీ పరిశ్రమలో వినయ్ గ, తెలుగు ప్రేక్షకులకు వి.వి. వినాయక్ గా సుపరిచితుడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం, కుటుంబం, స్నేహితులు, సొంత ఊరు అన్న విపరీతం అయిన ప్రేమ ఉన్న గొప్ప మనిషి. ఆయన పేరు లాగానే ఆయన ఆయన మనసు కూడా చాల పెద్దది, దానికి నిదర్శనం ఈ మధ్య వినాయక్ గారు తన సొంత ఊరు అయిన చాగల్లు వాసులకు చేసిన సహాయం. ఈ [...]
  • in

    naatakiyanga jarigina jandhyala rajendra prasad gari tholi parichayam!

    హాస్య బ్రహ్మ జంధ్యాల, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి తోలి పరిచయం చాల నాటకీయం గ జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు కారులో వైజాగ్ నుంచి భీమిలి వెళుతున్నారు, దారిలో బాలయ్య బాబు కనిపించగానే కారు ఆపి, ఏమిటి ఇక్కడ అని పలకరించారు, జంధ్యాల గారి డైరెక్షన్ లో బాలయ్య బాబు నటించిన బాబాయ్ అబ్బాయి షూటింగ్ జరుగుంతుంది, రాజేంద్ర ప్రసాద్ ను జంధ్యాల గారికి పరిచయం చేసారు బాలయ్య, అదే వీరిద్దరి మొదటి పరిచయం. [...]
  • in

    ANDUKE KRISHNA GARINI DARING AND DASHING HERO ANTARU!

    డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గ పేరు పొందిన నటుడు కృష్ణ గారు, తెర మీద, తెర వెనుక, ఎన్నో సాహసాలు చేసారు అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. షూటింగ్ సందర్భంగా చిన్న, చిన్న ప్రమాదాలు ఎన్నో చూసారు. కానీ సిరిపురం మొనగాడు అనే చిత్రం షూటింగ్ లో జరిగిన ప్రమాదం ఆయనను చావు అంచుల దాక తీసుకొని వెళ్ళింది. సిరిపురం మొనగాడు చిత్రం షూటింగ్ ఊటీ లో జరుగుతున్నది, ఆ రోజు ఒక ఫైట్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.