set lo kaali cheppulu theesi vilekari chempa pagalagottina vanisri!
నవల కధానాయకి వాణిశ్రీ గారు వెండి తెర మీద ఎన్నో, ఆత్మ గౌరవం కలిగిన పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు, నిజ జీవితం లో కూడా ఆమె తన ఆత్మ గౌరవం చాటుకున్న ఒక సంఘటన జరిగింది. 40 సంవత్సరాల క్రితం తెలుగు లో కొన్ని గాసిప్ పత్రికలు ఉండేవి వాటి పని ఏమిటంటే సినిమా వాళ్ళ మీద ఉన్నవి, లేనివి,వ్రాసి సొమ్ము చేసుకోవటం. అప్పట్లో నెల్లూరు నుంచి వచ్చే " బొగ్గుశ్రీ" అనే గాసిప్ పత్రిక [...]