oke herotho 30 cinemalu chesina telugu director t.l.v. prasad!
టి ఎల్.వి. ప్రసాద్ డైరెక్టర్ గ హిందీలో 70 సినిమాలు చేసారు, అందులో 30 సినిమాలు మిదున్ చక్రవర్తి తో చేసారు, బహుశా భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని చెప్ప వచ్చు. తెలుగులో 35 సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రసాద్ గారు తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వెళ్లి పోయాక సినిమాలు లేక ఖాళీగా ఉండి పోయారు. ఓ రోజు ఫ్లైట్ లో కలసిన హిందీ నిర్మాత కే.సి.బొకాడియా గారు ఆయనకు [...]